1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

3
00:02:05,500 --> 00:02:07,375
గూగుల్
గెట్ డోపల్

4
00:02:07,458 --> 00:02:09,458
ఒకే పోలికలతో ఉన్న వ్యక్తులను కనుగొనే
ఉచిత యాప్

5
00:02:10,250 --> 00:02:15,958
నా పోలికలతో ఉన్న వ్యక్తిని కనుగొను

6
00:02:16,041 --> 00:02:20,791
నియం గీనే
మన్స్టర్, ఐర్లాండ్

7
00:02:20,875 --> 00:02:22,666
ఫోటో అప్లోడ్ చేయండి

8
00:02:23,291 --> 00:02:25,916
మీ పోలికలతో ఉన్న వ్యక్తులను కనుగొనండి

9
00:02:26,000 --> 00:02:28,708
క్యారెన్ బ్రానిగన్, ఐర్లాండ్
ఈ పోలికలతో 1 వ్యక్తి దొరికారు

10
00:02:28,791 --> 00:02:32,041
లూయీసా గుజార్డీ, ఇటలీ
ఈ పోలికలతో 2 వ్యక్తులు దొరికారు

11
00:02:32,125 --> 00:02:33,708
ఐరీన్ విలియమ్స్
ఈ పోలికలతో 3 వ్యక్తులు దొరికారు

12
00:02:33,791 --> 00:02:38,125
నియం గీనే అనే ఐర్లాండ్ అమ్మాయి అదే దేశంలో
అచ్చం తనలాగే ఉన్న ఒక అమ్మాయిని కలుసుకుంది

13
00:02:38,875 --> 00:02:43,375
అచ్చం తనలాగే ఉన్న లూయీసా గుజార్డీ అనే
మరో వ్యక్తిని నియం గీనే ఇటలీలో కలిసింది

14
00:02:45,000 --> 00:02:49,000
వాళ్లు ఒకే రకం డ్రెస్ వేసుకుని తమ పోలికలు
ఎంత వరకు ఒకేలా కనిపిస్తున్నాయో చూశారు

15
00:02:50,041 --> 00:02:54,375
నియం ఆమె సొంత దేశంలో
తనలాగే కనిపించే మూడవ వ్యక్తిని కనుగొంది

16
00:02:55,458 --> 00:02:59,625
ఇన్స్టాగ్రామ్ ద్వారా డ్యారెన్ తనలాగే ఉన్న
డేవిడ్ అనే వ్యక్తిని కనుగొన్నాడు

17
00:03:00,791 --> 00:03:05,333
లండన్ కు చెందిన నీల్ రిచర్డ్సన్
అచ్చం తనలాగే ఉన్న జాన్ జేమీసన్ ను కలిశాడు

18
00:03:05,916 --> 00:03:08,208
సోషల్ మీడియా ద్వారా
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది

19
00:03:08,291 --> 00:03:10,458
తమలాగే కనిపించే వ్యక్తులను
వెతకడం ఎక్కువైంది

20
00:03:11,125 --> 00:03:14,000
షారుఖ్ ఖాన్ లాగే కనిపించే
ఇబ్రహీం ఖాద్రిని చూడండి

21
00:03:14,083 --> 00:03:16,083
రిషి కపూర్
ఈ వ్యక్తి అచ్చం నా కొడుకు లాగే ఉన్నాడు

22
00:03:16,166 --> 00:03:18,166
తన కొడుకు రణబీర్ కపూర్ లాగే కనిపించే
జునైద్ షా గురించి రిషి కపూర్ ట్వీట్ చేశారు

23
00:03:18,250 --> 00:03:21,625
విరాట్ కోహ్లి లాగే ఉన్న వ్యక్తిని చూసి
ఆశ్చర్యపోయిన బౌలర్ మొహమ్మద్ ఆమీర్

24
00:03:22,166 --> 00:03:25,625
మైసూరుకు చెందిన దీపిక విజయ్
అచ్చం నటి త్రిష లాగే కనిపిస్తుంది

25
00:03:25,791 --> 00:03:26,916
నేను ఆలియా భట్ ను కాదు

26
00:03:27,000 --> 00:03:29,833
నాకంటూ ఒక గుర్తింపు ఉంది అని ఆలియా లాగే
కనిపించే సెల్సేటి బైరాగే అన్నారు

27
00:03:30,500 --> 00:03:34,000
అచ్చం ఐశ్వర్యరాయ్ లాగే కనిపించే
పాకిస్థానీ వ్యక్తిని నెటిజన్లు కనుగొన్నారు

28
00:03:35,541 --> 00:03:38,041
డిజిటల్ కంటెంట్ క్రియేటర్ రిజుత ఘోష్ దేబ్
దీపికా పదుకోన్ లాగే కనిపిస్తుంది

29
00:04:53,750 --> 00:04:55,000
మావయ్య

30
00:06:18,708 --> 00:06:20,125
చాలా బాధాకరం.

31
00:06:20,250 --> 00:06:21,166
పర్వాలేదు.

32
00:06:22,041 --> 00:06:23,791
కానీ మా తాత చాలా గట్టి మనిషి.

33
00:06:24,083 --> 00:06:25,458
ఆ నేల కోసం పోరాడాడు.

34
00:08:42,750 --> 00:08:43,666
నాకు నువ్వు వద్దు.

35
00:08:46,125 --> 00:08:47,000
తిరస్కరించింది.

36
00:09:14,958 --> 00:09:16,166
ఒక విషయం తెలుసా?

37
00:10:08,791 --> 00:10:09,625
నాకు నువ్వు వద్దు.

38
00:10:40,833 --> 00:10:41,708
నాకు నువ్వు వద్దు.

39
00:13:26,166 --> 00:13:27,916
ఎలా ఉన్నావు బేబీ?

40
00:13:33,333 --> 00:13:35,250
నీ ప్రశ్న నాకు నచ్చింది.

41
00:13:54,666 --> 00:13:55,583
ఇక వెళ్లు.

42
00:14:52,166 --> 00:14:53,541
ఇక చాలు, ఇక్కడి నుంచి వెళ్లండి.

43
00:14:58,416 --> 00:14:59,833
మమ్మల్ని క్షమించండి.

44
00:15:41,291 --> 00:15:42,750
ఇప్పుడు మీకు చూపిస్తాను.

45
00:15:45,833 --> 00:15:49,166
డోపల్ గ్యాంగర్స్ ను కలుసుకోవడం

46
00:16:20,958 --> 00:16:22,666
గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా?

47
00:16:40,250 --> 00:16:41,250
ఇదొక అద్భుతమే.

48
00:16:44,791 --> 00:16:45,875
వెతుకుతున్నాను.

49
00:18:01,041 --> 00:18:03,166
గెట్ డోపల్.కామ్

50
00:18:03,250 --> 00:18:04,416
డోపల్ గ్యాంగర్స్ ను కలుసుకోవడం

51
00:18:09,291 --> 00:18:11,166
పేరు
సిద్ధార్థ్ చిగులూరి

52
00:18:14,625 --> 00:18:16,625
మ్యాచ్ కోసం వెతుకుతోంది

53
00:18:18,833 --> 00:18:19,791
ఎవ్వరూ మ్యాచ్ కాలేదు

54
00:20:41,125 --> 00:20:42,083
గెట్ డోపల్
నోటిఫికేషన్

55
00:20:42,166 --> 00:20:43,833
పాస్ కోడ్ ఎంటర్ చేయండి

56
00:20:44,958 --> 00:20:46,541
సిద్ధార్థ్ చిగులూరి
1 ప్రొఫైల్ మ్యాచ్ అయ్యింది

57
00:20:53,916 --> 00:20:55,666
కంగ్రాచ్యులేషన్స్

58
00:20:57,541 --> 00:20:59,500
మ్యాచ్ దొరికింది

59
00:21:08,916 --> 00:21:10,708
నా డోపల్ గ్యాంగర్ ఫోన్ నంబర్ కావాలి

60
00:21:25,958 --> 00:21:28,708
హాయ్. హైదరాబాద్ నుండి
నేను సిద్ధార్థ్ మాట్లాడుతున్నాను.

61
00:21:28,791 --> 00:21:29,833
చెప్పండి.

62
00:21:30,083 --> 00:21:31,166
నేను మీ డోపల్ గ్యాంగర్.

63
00:21:33,875 --> 00:21:35,250
నమ్మలేకపోతున్నాను.

64
00:21:37,166 --> 00:21:38,500
నాకు చాలా ఉత్సాహంగా అనిపిస్తోంది.

65
00:21:38,958 --> 00:21:40,250
మీరు ఏం చేస్తుంటారు?

66
00:21:55,541 --> 00:21:57,416
లేదు, మా సొంత ఊరు మంగళూరు.

67
00:22:06,125 --> 00:22:09,000
నేను మా ఆఫీస్ పని మీద
అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తుంటాను.

68
00:22:09,166 --> 00:22:10,750
అయితే మంచిది.

69
00:22:13,541 --> 00:22:14,458
తప్పకుండా.

70
00:22:14,541 --> 00:22:17,625
ప్రస్తుతం నేను గోవాలో ఉన్నాను.
వచ్చే నెలలో హైదరాబాద్ వస్తాను.

71
00:22:18,791 --> 00:22:20,666
నాకు మీటింగ్ ఉంది.
నేను తర్వాత ఫోన్ చేస్తాను.

72
00:23:02,625 --> 00:23:05,125
నేను కోల్కతా నుంచి
మైఖేల్ మాట్లాడుతున్నాను.

73
00:23:12,958 --> 00:23:14,791
నేను నీ డోపల్ గ్యాంగర్.

74
00:23:17,625 --> 00:23:19,958
డోపల్ గ్యాంగర్ అంటే జోక్ అనుకుంటున్నావా?

75
00:23:42,875 --> 00:23:45,791
మనలా కనిపించే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా?

76
00:23:46,291 --> 00:23:48,375
మంజునాథ్ హెగ్డే అని
ఒకతను బెంగుళూరులో ఉన్నాడు.

77
00:23:53,583 --> 00:23:55,708
వచ్చే నెలలో హైదరాబాద్ వస్తాడు.
మేం కలవబోతున్నాం.

78
00:23:55,833 --> 00:23:59,708
వచ్చే నెల దాకా ఎందుకు ఆగాలి?
ఈ మధ్యలో ఏమైనా జరగవచ్చు.

79
00:24:00,083 --> 00:24:03,916
కొత్త వైరస్లు పుట్టుకురావచ్చు.
యుద్ధాలు జరగవచ్చు.

80
00:24:04,166 --> 00:24:08,375
మనం ఇప్పుడే గోవాలో ఎందుకు కలుసుకోకూడదు?
మిమ్మల్ని కలవాలని నాకు ఆత్రుతగా ఉంది.

81
00:24:08,666 --> 00:24:12,500
ఈ ఐడియా నాకు నచ్చింది.
నాక్కూడా మిమ్మల్ని కలవాలని ఆత్రుతగా ఉంది.

82
00:24:12,708 --> 00:24:14,416
నాకు వెంటనే మిమ్మల్ని కలవాలని ఉంది.

83
00:24:24,208 --> 00:24:26,125
గోవా

84
00:25:01,833 --> 00:25:04,250
అయ్య బాబోయ్. నువ్వు అచ్చం నాలాగే ఉన్నావు.

85
00:25:05,625 --> 00:25:06,916
నమ్మబుద్ధి కావడం లేదు.

86
00:25:11,125 --> 00:25:13,208
అద్భుతం. నిన్ను కలిసినందుకు సంతోషంగా ఉంది.

87
00:25:17,791 --> 00:25:18,750
ఆరవ వేలు.

88
00:25:20,333 --> 00:25:21,333
నీకు అదృష్టం ఉంది.

89
00:25:31,416 --> 00:25:32,500
ఎవరు సెలెక్ట్ చేశారు?

90
00:25:33,666 --> 00:25:34,916
మైఖేల్ ఎవరు?

91
00:26:17,125 --> 00:26:19,333
-నిన్ను కలవడం సంతోషంగా ఉంది.
-నాక్కూడా.

92
00:26:21,458 --> 00:26:22,875
నమ్మబుద్ధి కావడం లేదు.

93
00:26:23,833 --> 00:26:24,666
కానీ ఇది నిజం.

94
00:26:24,958 --> 00:26:28,541
మంజు, ఒక విషయం గమనించావా?
మన ముగ్గురం ఒకే ఎత్తు.

95
00:26:28,833 --> 00:26:30,125
చాలా విచిత్రంగా ఉంది.

96
00:26:31,500 --> 00:26:34,125
అచ్చం నాలాగే ఉన్న
మిమ్మల్ని కలవడం నా అదృష్టం.

97
00:27:28,541 --> 00:27:29,916
అలా చేయకూడదు.

98
00:27:35,291 --> 00:27:37,291
ఇది మన జీవితంలో అద్భుతమైన క్షణం.

99
00:27:37,416 --> 00:27:40,250
మనం ముగ్గురం సరదాగా సంతోషంగా గడుపుదాం.

100
00:27:40,583 --> 00:27:42,333
మనం నలుగురం.

101
00:30:49,333 --> 00:30:51,750
మీరిద్దరూ నాకు తోడబుట్టిన అన్నలతో సమానం.

102
00:30:54,250 --> 00:30:55,333
నాకూ అలాగే అనిపిస్తోంది.

103
00:31:17,666 --> 00:31:19,291
కేరళ
మలబార్ తీరం

104
00:31:23,416 --> 00:31:25,833
ఎన్.ఐ.ఏ.

105
00:32:09,625 --> 00:32:12,000
-కదలొద్దు.
-అలాగే ఉండండి.

106
00:32:12,958 --> 00:32:14,041
బిపిన్ రాయ్ ఎక్కడ?

107
00:32:15,416 --> 00:32:16,416
బిపిన్ రాయ్ ఎవరు?

108
00:32:16,500 --> 00:32:18,458
రేయ్, నీ తల పేలిపోతుంది.

109
00:32:18,625 --> 00:32:20,333
బిపిన్ రాయ్ ఎక్కడున్నాడో చెప్పు.

110
00:32:20,625 --> 00:32:23,458
మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో
మాకు తెలియదు.

111
00:32:25,916 --> 00:32:27,583
ఇది…

112
00:32:28,541 --> 00:32:31,083
-ఇతను ఉన్నికృష్ణన్ కదా?
-వీడు ఎక్కడున్నాడో చెప్పు.

113
00:32:31,166 --> 00:32:34,333
ఒక వారం ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు.

114
00:32:34,541 --> 00:32:35,791
వెళ్లిపోయాడు సర్.

115
00:32:35,875 --> 00:32:36,875
వీడు ఏం చెప్తున్నాడు?

116
00:32:37,125 --> 00:32:38,666
వారం ముందు బిపిన్ వెళ్లిపోయాడంట.

117
00:32:39,750 --> 00:32:41,000
ఒక నిమిషం.

118
00:32:42,750 --> 00:32:44,291
ఒక లెటర్ ఉంది, సర్.

119
00:32:44,583 --> 00:32:48,166
అతన్ని వెతుక్కుంటూ ఎవరైనా వస్తే
ఇది ఇవ్వమని చెప్పాడు.

120
00:32:54,583 --> 00:32:55,875
దొబ్బెయ్

121
00:32:58,166 --> 00:33:00,000
ఈ సారి వీడు తప్పించుకోలేడు.

122
00:33:00,375 --> 00:33:01,833
దేశమంతా గాలింపులు జరపండి.

123
00:33:13,875 --> 00:33:15,291
రెండు గోవా ఫెనీలు ఇస్తారా?

124
00:33:15,791 --> 00:33:16,708
నన్ను పట్టుకో.

125
00:33:16,791 --> 00:33:17,708
ఇది మైఖేల్ కి ఇష్టం.

126
00:33:26,708 --> 00:33:27,666
డబ్బులు ఇవ్వండి.

127
00:33:46,833 --> 00:33:47,791
అదృష్టం లేదు.

128
00:33:51,875 --> 00:33:53,750
ఆ అమ్మాయి ఎవరు?

129
00:36:16,875 --> 00:36:18,583
అది రోబోట్లకు మాత్రమే సాధ్యం.

130
00:36:36,833 --> 00:36:38,458
నన్ను నమ్ము. ఇది సక్సెస్ అవుతుంది.

131
00:37:18,625 --> 00:37:20,875
ముగ్గురు వ్యక్తులు. మూడు పనులు. ఒకే ముఖం.

132
00:37:21,541 --> 00:37:22,666
ఒక్క అమ్మాయి కోసం.

133
00:37:23,000 --> 00:37:24,333
నేను ప్రేమించే అమ్మాయి కోసం.

134
00:37:57,375 --> 00:37:58,708
నేను వెళ్తున్నా.

135
00:38:42,666 --> 00:38:44,833
మైఖేల్, ఇప్పుడు నీ వంతు.

136
00:41:09,833 --> 00:41:11,000
ఏంటి విషయం?

137
00:41:15,458 --> 00:41:16,625
వేగంగా పరిగెత్తు.

138
00:41:24,750 --> 00:41:26,500
ఇక ఈ టెస్ట్ లో పాల్గొందాం.

139
00:45:01,583 --> 00:45:03,041
వాళ్ల ముగ్గురుని ఎలా పట్టుకున్నారు?

140
00:45:29,291 --> 00:45:30,125
ఎవరు మాట్లాడుతున్నారు?

141
00:45:52,458 --> 00:45:53,541
నేను కాస్త బిజీగా ఉంటాను.

142
00:46:18,125 --> 00:46:22,041
రాడిసన్ బ్లూ
ప్లాజా

143
00:49:34,375 --> 00:49:36,458
బిపిన్ ను వెతకడం అంటే...

144
00:49:38,625 --> 00:49:41,000
నీ చావుని వెతుక్కున్నట్టే.

145
00:50:29,416 --> 00:50:31,083
ఆఫీసర్ చచ్చిపోయాడు.

146
00:50:32,000 --> 00:50:33,416
ఉచ్చు సరిగ్గా పని చేసింది.

147
00:50:37,958 --> 00:50:40,208
ప్లాన్ ను మొదలుపెట్టే సమయం వచ్చింది.

148
00:50:54,541 --> 00:50:55,666
మాకోబ్రూ
వరల్డ్ కాఫీ బార్

149
00:51:03,500 --> 00:51:04,416
కూర్చోండి.

150
00:52:42,250 --> 00:52:45,708
కానీ మొదటిసారిగా నాకు
ఆ అనుభూతి కలుగుతోంది.

151
00:52:53,166 --> 00:52:54,208
నిన్ను ప్రేమిస్తున్నాను, సిద్ధు.

152
00:53:35,333 --> 00:53:38,166
పోలీస్ గీతను దాటవద్దు

153
00:54:02,916 --> 00:54:05,500
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్.ఐ.ఏ.)
మోహన్ పాండే

154
00:54:08,541 --> 00:54:12,625
మాకు ఒక మృతదేహం దొరికింది.
ఇతను ఢిల్లీ నుండి వచ్చిన ఎన్.ఐ.ఏ. ఆఫీసర్.

155
00:54:17,000 --> 00:54:20,208
ఎన్.ఐ.ఏ. హెడ్ క్వార్టర్స్
న్యూఢిల్లీ

156
00:54:33,500 --> 00:54:34,416
ప్లే చేయి.

157
00:54:41,291 --> 00:54:43,291
ఆపు. వెనక్కి తీసుకురా.

158
00:54:45,041 --> 00:54:45,875
మళ్లీ ప్లే చేయి.

159
00:54:47,208 --> 00:54:48,125
అలాగే ఉంచు.

160
00:54:49,541 --> 00:54:50,375
దగ్గరగా చూపించు.

161
00:54:55,041 --> 00:54:56,000
వీడు బిపిన్ రాయ్.

162
00:55:51,833 --> 00:55:53,458
మీరిద్దరూ నాకు తోడబుట్టిన అన్నలతో సమానం.

163
00:56:06,125 --> 00:56:07,625
ఇక వెళ్లాలి.

164
00:56:15,000 --> 00:56:17,458
అప్పుడు మన కుటుంబాలకు
ఒక సర్ ప్రైజ్ ఇవ్వొచ్చు.

165
00:56:24,041 --> 00:56:25,750
మీరు ఈ సిద్ధార్థ్ జీవితంలో ఒక భాగం.

166
00:56:26,166 --> 00:56:28,041
నేను సిద్ధార్థ్ జీవితంలో ఒక భాగం కాదు.

167
00:56:29,208 --> 00:56:31,125
నేనే సిద్ధార్థ్.

168
00:56:54,416 --> 00:56:56,041
కారు వచ్చింది.

169
00:56:56,583 --> 00:56:58,000
ఇక వెళ్దాం రండి.

170
00:57:04,416 --> 00:57:06,416
-నన్ను డ్రాప్ చేయమంటావా?
-ఫోన్ చేస్తాను.

171
00:57:08,041 --> 00:57:09,708
నీ జోక్స్ నాకు నచ్చాయి.

172
00:57:14,708 --> 00:57:17,666
ఎన్.ఐ.ఏ. టీమ్ హైదరాబాద్ లో దిగింది

173
00:59:07,625 --> 00:59:08,458
కదలొద్దు.

174
01:00:11,500 --> 01:00:12,625
త్వరగా. అటువైపు వెళ్లండి.

175
01:00:15,166 --> 01:00:16,583
త్వరగా వెళ్లండి.

176
01:00:17,000 --> 01:00:17,875
ఇటువైపు.

177
01:00:17,958 --> 01:00:19,000
రండి. రండి.

178
01:00:27,416 --> 01:00:28,250
కదలొద్దు.

179
01:00:44,875 --> 01:00:46,458
షూట్ చేయకు, వెధవ.

180
01:00:46,833 --> 01:00:47,791
వాడు మనకి ప్రాణాలతో కావాలి.

181
01:02:22,791 --> 01:02:24,125
పిన్ ఎంటర్ చేయండి

182
01:02:24,666 --> 01:02:25,541
ఎంటర్ చేసిన పిన్ తప్పు

183
01:02:36,583 --> 01:02:38,708
మైఖేల్

184
01:02:40,250 --> 01:02:42,791
మీరు డయల్ చేసిన నంబర్ చెల్లదు.

185
01:02:42,875 --> 01:02:45,041
మీరు డయల్ చేసిన నంబర్ ను చెక్ చేసుకోండి.

186
01:03:11,375 --> 01:03:12,666
మనం అలా చేయకూడదు.

187
01:03:51,458 --> 01:03:56,125
ఇక థ్రిల్ మొదలవుతుంది…

188
01:04:04,083 --> 01:04:05,458
వాడి ప్రాణానికి ప్రమాదం లేదు.

189
01:04:11,000 --> 01:04:13,416
ఇతను ఢిల్లీ నుంచి వచ్చిన ఆఫీసర్ మాథ్యూ.

190
01:04:14,041 --> 01:04:15,041
వాడి పరిస్థితి ఎలా ఉంది?

191
01:04:15,125 --> 01:04:16,833
ప్రస్తుతానికి పరిస్థితి స్థిరంగానే ఉంది.

192
01:04:27,583 --> 01:04:29,333
-నేను వాడితో మాట్లాడొచ్చా?
-అలాగే.

193
01:04:29,458 --> 01:04:30,750
కానీ అతన్ని ఒత్తిడికి గురి చేయవద్దు.

194
01:04:37,000 --> 01:04:38,041
ప్రాణానికి ప్రమాదం లేదు, సర్.

195
01:04:38,458 --> 01:04:40,916
ఇది అధిక ప్రాధాన్యత ఉన్న కేసు అని
నీకు ఇప్పటికే తెలుసు.

196
01:04:41,208 --> 01:04:43,958
హోం సెక్రటరీ ఈ ఆపరేషన్ ను
నిశితంగా గమనిస్తున్నారు.

197
01:04:44,041 --> 01:04:45,500
ఆ విషయం నాకు తెలుసు, సర్.

198
01:04:57,041 --> 01:05:00,500
మీ డోపల్ గ్యాంగర్స్ కథ నాకు తెలుసు.

199
01:05:39,958 --> 01:05:41,125
ఇది ఎలా సాధ్యం?

200
01:06:08,625 --> 01:06:10,625
జాతీయ భద్రతకు వీడొక పీడకల.

201
01:06:11,875 --> 01:06:13,166
పెద్ద హంతకుడు.

202
01:06:13,625 --> 01:06:14,791
అక్రమ తుపాకీల డీలర్.

203
01:06:19,041 --> 01:06:20,875
భారతదేశంలో డ్రగ్ ముఠాలకు నాయకుడు.

204
01:06:23,708 --> 01:06:25,708
మోరే - మణిపూర్

205
01:07:14,416 --> 01:07:17,583
ఇంటి భోజనం తిని చాలా రోజులైంది.

206
01:07:27,500 --> 01:07:29,083
బాగుంది.

207
01:07:32,291 --> 01:07:34,083
"చీకటిలో ఉన్న రాక్షసుడు."

208
01:07:36,291 --> 01:07:37,583
టైటిల్ బాగుంది.

209
01:08:03,541 --> 01:08:06,208
నాకు పబ్లిసిటీ అంటే అస్సలు నచ్చదు.

210
01:08:20,916 --> 01:08:22,541
నేను కేవలం చంపుతాను.

211
01:08:44,583 --> 01:08:46,166
నా దగ్గరున్న సాక్ష్యాలన్నీ ఇచ్చేస్తాను.

212
01:08:46,833 --> 01:08:48,958
తను కూడా ఒక సాక్ష్యమే.

213
01:08:53,750 --> 01:08:56,125
రేయ్, నిన్ను చంపేస్తాను.

214
01:10:12,916 --> 01:10:14,583
వీడొక రాక్షసుడు

215
01:10:15,500 --> 01:10:17,166
వీడొక రాక్షసుడు

216
01:10:17,916 --> 01:10:21,875
వీడొక రాక్షసుడు

217
01:10:22,458 --> 01:10:26,666
వీడొక రాక్షసుడు

218
01:10:27,500 --> 01:10:32,500
వీడొక రాక్షసుడు

219
01:10:47,250 --> 01:10:52,166
నా దారికి అడ్డొస్తే
చంపేస్తానని చెప్పాను కదా.

220
01:11:13,458 --> 01:11:15,125
వీడొక రాక్షసుడు

221
01:11:15,958 --> 01:11:17,666
వీడొక రాక్షసుడు

222
01:11:18,291 --> 01:11:22,625
వీడొక రాక్షసుడు

223
01:11:23,000 --> 01:11:27,208
వీడొక రాక్షసుడు

224
01:11:27,875 --> 01:11:33,041
వీడొక రాక్షసుడు

225
01:12:33,416 --> 01:12:37,041
నేనొక వ్యాపారిని. నేను చావును అమ్ముతాను.

226
01:12:55,250 --> 01:12:56,708
తీవ్రవాదులతో చేతులు కలిపాడు.

227
01:13:30,250 --> 01:13:32,291
దాన్ని అడ్డుకోవడానికి
మనకి ఒక ప్లాన్ అవసరం.

228
01:13:39,708 --> 01:13:41,833
వాళ్ల కుట్రని పూర్తిగా నాశనం చేయాలి.

229
01:15:08,583 --> 01:15:09,750
దొబ్బేయండి

230
01:15:12,083 --> 01:15:15,208
దొబ్బేయండి

231
01:15:51,125 --> 01:15:52,750
ఇప్పుడు అంతా మా కంట్రోల్లో ఉంది.

232
01:15:53,166 --> 01:15:55,416
ఇప్పుడు అసలు విషయానికి వస్తాను.

233
01:16:03,083 --> 01:16:05,083
నన్ను చూసి సమాధానం చెప్పు.

234
01:16:10,791 --> 01:16:12,500
నువ్వు ఇందులో నుంచి తప్పించుకోలేవు.

235
01:16:13,208 --> 01:16:14,375
సమాధానం చెప్పు.

236
01:16:14,458 --> 01:16:15,375
ఆయుధాలు ఎక్కడున్నాయి?

237
01:16:17,625 --> 01:16:18,625
నీ పని అయిపొయింది.

238
01:16:31,958 --> 01:16:34,333
మీరిద్దరూ నాకు తోడబుట్టిన అన్నలతో సమానం.

239
01:18:13,583 --> 01:18:15,458
ఆమెను చెక్ చేయి.

240
01:18:36,625 --> 01:18:37,541
అంతా ఒకే.

241
01:19:14,416 --> 01:19:16,166
నాకు చాలా భయంగా ఉంది.

242
01:19:28,000 --> 01:19:30,208
కంగారు పడకు.

243
01:19:30,708 --> 01:19:32,166
కంట్రోల్ చేసుకో.

244
01:21:32,208 --> 01:21:33,041
తలుపు తెరువు.

245
01:21:53,708 --> 01:21:55,833
నేను సిద్ధార్థ్ జీవితంలో ఒక భాగం కాదు.

246
01:21:56,875 --> 01:21:58,833
నేనే సిద్ధార్థ్.

247
01:24:12,083 --> 01:24:13,166
నేను ఇప్పుడే వస్తాను.

248
01:25:27,333 --> 01:25:29,541
బిపిన్, నన్ను వదిలేయ్.

249
01:26:25,166 --> 01:26:28,208
బిపిన్ రూపంలో సిద్ధార్థ్ చావాలి.

250
01:26:30,625 --> 01:26:34,375
వాడు చస్తేనే నేను ప్రాణాలతో ఉంటాను.

251
01:27:18,125 --> 01:27:19,541
వాడొక రాక్షసుడు.

252
01:30:34,708 --> 01:30:35,791
బెంగుళూరు

253
01:30:39,375 --> 01:30:40,875
మీకు ఎలా సహాయపడగలను?

254
01:30:41,250 --> 01:30:42,750
సిద్ధార్థ్ పేరు మీద ఒక రూమ్.

255
01:30:57,333 --> 01:30:58,500
ఇంకొక రూమ్ కావాలి.

256
01:31:00,583 --> 01:31:03,041
మూన్ గేట్ రిసార్ట్స్ కు వెళ్లడానికి
కారు కూడా ఏర్పాటు చేయండి.

257
01:37:26,166 --> 01:37:27,375
డోర్ ఎవరు లాక్ చేశారు?

258
01:37:27,500 --> 01:37:29,041
కావాలనే ఎవరో అలా చేశారు, సర్.

259
01:37:40,083 --> 01:37:42,333
వచ్చి ఈ డోర్ తెరువు.

260
01:38:18,083 --> 01:38:21,291
ఇషిక, ఎక్కడికి వెళ్లారు?
మీ కోసం ఇక్కడంతా వెతుకుతున్నాను.

261
01:38:36,041 --> 01:38:38,166
అందరూ వెయిట్ చేస్తున్నారు. త్వరగా వచ్చేయ్.

262
01:38:44,958 --> 01:38:46,458
అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్.

263
01:39:36,250 --> 01:39:37,625
కానీ ఏంటిది సిద్దు?

264
01:40:08,750 --> 01:40:11,291
పెద్ద దొంగ.

265
01:40:53,125 --> 01:40:55,333
నీకు వీసా వచ్చింది

266
01:44:04,375 --> 01:44:06,375
సిద్దు ఒరిజినల్
సిద్దు డూప్లికేట్

267
01:44:06,458 --> 01:44:07,833
సిద్దు ఒరిజినల్

268
01:44:49,958 --> 01:44:51,750
జాయ్

269
01:46:11,541 --> 01:46:14,125
ఇందిర నిలయం

270
01:48:08,250 --> 01:48:10,083
వాడి ప్లాన్ ప్రకారం ఏం చేస్తాడో చూద్దాం.

271
01:48:21,125 --> 01:48:23,500
ఒక వారంలోపు అక్కడికి వస్తాను, డగ్లస్.

272
01:48:23,666 --> 01:48:26,583
నేనే స్వయంగా అవి ఎక్కడున్నాయో చూపిస్తాను.

273
01:48:34,041 --> 01:48:35,416
కంగారు పడకు, డగ్లస్.

274
01:48:35,958 --> 01:48:39,250
మీ వాళ్లు డీల్ చేస్తున్నది బిపిన్ తో అని
మీ వాళ్లకి చెప్పు.

275
01:48:55,500 --> 01:48:57,083
కిమ్స్ హాస్పిటల్

276
01:53:07,541 --> 01:53:10,041
నువ్వు చాలా తెలివైన వాడివి.

277
01:53:32,750 --> 01:53:35,333
ఆ ప్లాన్ లో ఒక చిన్న మార్పు.

278
01:53:45,250 --> 01:53:47,458
నువ్వు చావాలి.

279
01:54:29,041 --> 01:54:31,083
ఏం జరుగుతోంది?

280
01:54:39,625 --> 01:54:41,583
వాడు తప్పించుకోకూడదు.

281
01:54:51,666 --> 01:54:54,125
-వాడు ఎక్కడ?
-తప్పించుకున్నాడు.

282
01:55:04,083 --> 01:55:06,083
ఈసారి వాడిని వదిలిపెట్టకూడదు.

283
01:55:07,375 --> 01:55:08,291
వాడిని చంపేయ్.

284
01:56:27,750 --> 01:56:28,583
వాడిని వెంబడిస్తున్నాం.

285
01:56:31,666 --> 01:56:33,708
త్వరగా పోనీ. దగ్గరగా వెళ్లు.

286
01:56:51,708 --> 01:56:53,500
మీరు మీ గమ్యస్థానానికి చేరుకున్నారు.

287
01:57:00,916 --> 01:57:02,291
ఫోన్ ఎత్తు.

288
01:57:54,208 --> 01:57:55,125
కదలకు.

289
02:05:27,291 --> 02:05:29,541
నువ్వు నాకు తోడబుట్టిన అన్న లాంటి వాడివి.

290
02:06:52,250 --> 02:06:55,041
ఒకే పోలికలతో ఉన్నాం అంతే.

291
02:08:42,625 --> 02:08:45,000
ఇప్పుడు అంతా సమానంగా ఉంది.

292
02:10:25,791 --> 02:10:28,416
ఇప్పుడు మంజు ఒక పులి అయిపోయాడు.

293
02:12:43,000 --> 02:12:44,500
గెట్ డోపల్.కామ్
సిద్ధార్థ్ చిగులూరి

294
02:12:44,583 --> 02:12:45,583
ప్రొఫైల్స్ మ్యాచ్ అయ్యాయి

295
02:12:50,458 --> 02:12:53,583
మంజు
నీ వైవాహిక జీవితం సంతోషంగా సాగాలి, సిద్దు.

296
02:12:53,666 --> 02:12:54,500
థ్యాంక్యూ.

297
02:13:35,333 --> 02:13:41,000
గెట్ డోపల్.కామ్
ప్రొఫైల్ మ్యాచ్ అయింది

298
02:16:31,333 --> 02:16:33,333
ఉపశీర్షికలు అనువదించినది:
లోకేష్



